Saturday, May 10, 2008

నా గురించి

నా పేరు రాఘవేంద్ర,ఈ మద్యనే నాకు తెలుగు బ్లాగులు,కంప్యూటర్లొ తెలుగు రాయటం గురించి పరిచయం అయినది,తెలుగులో రాయటం చాలా ఆనందంగా ఉంది.